భారతీయ క్రీడా శాఖ నియామకం | Sports Authority of India Recruitment 2026

On: January 4, 2026 10:42 AM
Follow Us:

 

హలో మిత్రులారా నమస్కారం
మీరు క్రీడా రంగంలో నైపుణ్యం కలిగి ఉన్నారా? కేంద్ర ప్రభుత్వ పరిధిలో ప్రతిష్టాత్మక ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఇది శుభవార్త. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ఖాళీగా ఉన్న చీఫ్ కోచ్ (Chief Coach) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 ముఖ్య వివరాలు

  • పోస్ట్ పేరు: చీఫ్ కోచ్ (Chief Coach)
  • మొత్తం పోస్టులు: 11
  • ఉద్యోగ స్థలం: భారత్ అంతటా

అర్హతలు ఎవరు దరఖాస్తు చేయవచ్చు?

  • విద్యార్హత: క్రీడా విభాగంలో డిప్లొమా
  • వయస్సు పరిమితి: గరిష్టంగా 64 సంవత్సరాలు వరకు
  • దరఖాస్తు ఫీజు: లేదు (పూర్తిగా ఉచితం)

జీతం వివరాలు

  • నెలకు ₹78,800 నుంచి ₹2,09,200 వరకు ఆకర్షణీయమైన జీతం

ఎంపిక విధానం

  • అభ్యర్థి అనుభవం
  • నేర ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

దరఖాస్తు విధానం

  1. ముందుగా SAI అధికారిక వెబ్‌సైట్ sportsauthorityofindia.nic.in ను సందర్శించండి
  2. అక్కడ “Current Vacancies” విభాగంలో చీఫ్ కోచ్ పోస్టుల లింక్‌పై క్లిక్ చేయండి
  3. అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి
  4. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత, విద్యా వివరాలను సరిగా నమోదు చేయండి
  5. ఎటువంటి తప్పులు లేకుండా ఫారం సబ్మిట్ చేయండి

ముఖ్య తేదీలు

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 12-12-2025
  • దరఖాస్తు చివరి తేదీ: 12-01-2026

ఇంత భారీ జీతంతో కూడిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు తరచుగా రావు. అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. అలాగే మీకు తెలిసిన క్రీడాకారులకు ఈ సమాచారాన్ని తప్పకుండా తెలియజేయండి.

ముఖ్య లింకులు

  • అధికారిక నోటిఫికేషన్: Click Here
  • ఆన్‌లైన్ అప్లై: Click Here
  • అధికారిక వెబ్‌సైట్: Click Here

 

Leave a Comment