ప్రజలారా జాగ్రత్త! మార్చి 2026కి ₹500 నోటు బ్యాన్ అవుతుందా? కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక స్పష్టీకరణ – ఫ్యాక్ట్ చెక్
Fact Check ముఖ్యాంశాలు: వార్త అసత్యం: మార్చి 2026కి ₹500 నోటు బ్యాన్ కాదు అధికారిక స్పష్టీకరణ: ఈ వదంతులను నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం (PIB) తెలిపింది





